Kalyan Jewellers India Limited - Articles

సీజన్ లో ఆనందకరమైన-క్రిస్మస్ కోసం ఆభరణాలు ధరించండి – కల్యాణ్ జ్యువెలర్స్ చే ఎడిట్ చేయబడింది

Publisher: blog

అందంగా తయారవడానికి ఇది సీజన్ !

ఉల్లాసకరమైన లైట్స్, పండగల ఆనందం మరియు చల్లని గాలిలో పద్యాలు, పాటలు, క్రిస్మస్ సీజన్ మన కోసం వచ్చేసింది. నార్త్ స్టార్ వలే ప్రకాశవంతంగా మెరవడానికి మరియు అందంగా తయారవడానికి ఇంతకంటే మెరుగైన సమయం ఏముంది? రాబోయే పండగల కోసం మీరు అలంకరించుకోవడంలో సహాయపడటానికి మా ప్రత్యేకమైన క్రిస్మస్ ఎడిట్ ఇది.

మీరు ఇష్టపడే రూపంలో క్రిస్మస్ సీజన్ కు మీదైన విధానంలో మెరవండి, వెలగండి, ప్రకాశవంతంగా ఉండండి. ఏంటి జత చేయాలని ఇంకా నిర్ణయించడానికి ప్రయత్నిస్తున్నారా? ఉర్రూతలూగించే సంబరం కోసం ఈ యాక్ససరీ గైడ్ ను అనుసరించండి.

 

పార్టీ ఎక్కడ?

మీ జ్యువెలరీ ఎంపిక వేదికకు జత కట్టాలి. అది ఆఫీస్ పార్టీ లేదా కుటుంబం మరియు స్నేహితులతో కూడిన పార్టీ? ఆఫీస్ క్రిస్మస్ పార్టీ అయితే, సొగసైన సిల్హౌటీ డ్రెస్ తో అందరి దృష్టిని ఆకర్షించవచ్చు. మెరిసే డైమండ్ జ్యువెలరీతో అలంకరించుకోండి- అందమైన డైమండ్ నెక్లెస్, డైమండ్ స్టడ్స్ మరియు డైమండ్ టెన్నిస్ బ్రాస్ లెట్ కార్యక్రమానికి సంభ్రమం కలిగిస్తాయి. ప్యాంట్స్ మరియు సూట్స్ మీ స్టైల్ అయితే, చేతులకు బ్లింగ్ వాచీతో , సన్నని గోల్డ్ బ్యాంగిల్స్తో జత చేయండి. చెవులకు పెద్ద గోల్డ్ హూప్స్ ను ప్రయత్నించండి. మీ రూపానికి మరింత ప్రాధాన్యత ఇవ్వడానికి పొడవైన లేయర్డ్  మినిమలిస్టిక్ నెక్ పీస్ ధరించడాన్ని ఎంచుకోండి.

 

 

స్నేహితులతో కలిసి సంబరం చేసేటప్పుడు క్రిస్మస్ ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. దుస్తుల కోసం ఒక థీమ్ ఎంచుకోండి. సీజన్ కు సంబంధించిన రంగులతో మీరు సమన్వయం చేయవచ్చు లేదా క్రిస్మస్ ప్రింట్ పీజేలతో విహరించవచ్చు. క్లాస్ మరియు స్టైలిష్ థీమ్ ఎంతో ఆడంబరాన్ని కోరుతుంది. మీ మెరిసే సిల్క్స్ మరియు ప్రకాశవంతమైన సెక్విండ్ సమూహాన్ని మ్యాచింగ్ జ్యువెలరీతో జత చేయండి. సిల్వర్ మరియు కూల్-టోన్డ్ ( నీలాలు మరియు ఊదా వంటివి) దుస్తులు రోజ్ గోల్డ్ మరియు ప్లాటినమ్ జ్యువెలరీతో సాటిలేని విధంగా జత కడతాయి. దుస్తులకు మ్యాచ్ అవడానికి రత్నాలు అమర్చిన బ్రాస్ లెట్స్ తో ఈ సందర్భం కోసం పెద్ద బోల్డ్ ఇయర్ డ్రాప్స్ ఎంచుకోండి.

 

మీ డ్రెస్ కోసం మీరు గోల్డ్ మరియు రంగుల సమూహం ( ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులు వంటివి) యొక్క వర్ణాలను మీరు ఎంచుకుంటే మేము గోల్డ్ ఎంచుకోవలసిందిగా చెబుతాం! ఈ రోజున అలంకరించుకోవడానికి వెనుకాడవద్దు. మరకతాలు, కెంపులు అమర్చినటువంటి జెమ్-స్టోన్ నెక్లెస్ లు మీ రూపాన్ని పూర్తిగా పూరిస్తాయి. స్టడ్స్ లేదా లాంగ్ డ్రాప్స్ తో సమానమైన ఇయర్ రింగ్స్ తో జత చేయండి. బోల్డ్ మరియు ప్రకాశవంతమైన మరకతం లేదా కెంపు వంటి స్టేట్మెంట్ రింగ్ చుట్టూ ఉన్న చిన్న డైమండ్స్ ఎంతో అందాన్ని ఇస్తాయి.

 

పండగ సీజన్ పిలుపులు యొక్క ఉల్లాసకరమైన క్షణాలలో ఏంటి ధరించాలి, ఏంటి అలంకరించుకోవాలి, ప్రకాశవంతంగా చిరునవ్వు నవ్వాలి మరియు లీనమవ్వాలి మీకు ఇప్పుడు తెలిసింది.

 

ఆ రోజున ధరించడానికి మీరు ఇంకా ఆ పరిపూర్ణమైన జ్యువెలరీ ఆభరణం కోసం అన్వేషిస్తున్నారా? కల్యాణ్ జ్యువెలర్స్ నుండి విలువైన పండగ కలక్షన్ ను పరిశీలించండి.